Mekapati Vikram reddy on victory : ఉపఎన్నిక జరగటం వ్యక్తిగతంగా నాకు బాధాకరం | ABP Desam

2022-06-26 168

Nellore జిల్లా Atmakur ఉపఎన్నికలో విజయం సాధించిన తర్వాత YCP అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడారు. ఉపఎన్నిక జరగటం వ్యక్తిగతంగా బాధాకరమైన రోజన్న విక్రమ్ రెడ్డి...కష్టసమయంలో మేకపాటి కుటుంబానికి, వైసీపీ కి అండగా నిలబడిన అందరికీ రుణపడి ఉంటానన్నారు.